పురుషులు మహిళల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి

665చూసినవారు
పురుషులు మహిళల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి
నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా జిల్లా కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆమోదంతో మొదటగా ట్రీనిటాడ్, టొబాగోలో 1999 లో ప్రారంభించబడి 70 పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాయి కాబట్టి పురుషులందరూ మహిళల పైన వివక్షత చూపకుండా స్త్రీ సమాజం పట్ల గౌరవ మర్యాదలు చూపాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్