కార్తీక పౌర్ణమి పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని దంపతులు

84చూసినవారు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండలోని వేయి స్థంబాల రుద్రేశ్వరా స్వామి, రాం నగర్ భువనేశ్వరి మాత అమ్మ వార్లను
దర్శించుకుని, లక్ష దీపొచ్చవ, జ్వాలా తోరణం వేడుకను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేనాయిని నీలిమ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్