పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

56చూసినవారు
పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
మహాత్మా జ్యోతిరావ్ పూలే 197వ జయంతి సందర్భంగా హనుమకొండ ములుగు రోడ్డులో ఉన్న సామాజిక వేత్త మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి గురువారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పూలే దేశం కోసం చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు యువత ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్