సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

56చూసినవారు
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వద్దని, ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాజిపేటలో 48మంది లబ్ధిదారులకు రూ. 4805568/-ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరాలని రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో కూడా నిధులను మంజూరు చేస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్