రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు

64చూసినవారు
రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు
వరంగల్ జిల్లా పౌర సరఫరాల అధికారి, సహాయ పౌర సరఫరాల అధికారి సంగెం మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జిలకు ట్యాబ్ లో సకాలములో నమోదు చేయవలసినదిగా, సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లర్ల దగ్గరి నుండి తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా టాకీ ఉన్న రైస్ మిల్లర్లకి తొందరగా పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్