మా సిటీ అభివృద్ధి పనుల పరిశీలన

85చూసినవారు
మా సిటీ అభివృద్ధి పనుల పరిశీలన
కుడా వెంచర్ల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్, బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. మంగళవారం కుడా ఆధ్వర్యంలో హసన్ పర్తి మండలంలో ఏర్పాటుచేసిన మా సిటీ తోపాటు ఉనికిచెర్లలో ఏర్పాటుచేసిన యుని సిటీ వెంచర్లలలో వైస్ చైర్మన్. క్షేత్ర స్థాయి లో పర్యటించి కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి వేగవంతం గా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్