అభివృద్ది పనుల పురోగతి పై సమీక్ష

76చూసినవారు
అభివృద్ది పనుల పురోగతి పై సమీక్ష
వరంగల్ నగరంలో వర్షపు నీరు నిలువకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఆదివారం కమీషనర్ క్యాంప్ కార్యాలయంలో బల్దియా కు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వివిధ పథకాల క్రింద అభివృద్ది పనుల పురోగతి, వర్షాకాలంలో ముంపు నివారణకు కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాల పై కమీషనర్ సుదీర్ఘ గా సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్