గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు

54చూసినవారు
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రోపియట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి నిర్మలతో కలసి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి ఫోటోలు కూడా తీయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్