60 మంది విద్యార్థులను బంధించిన సిబ్బంది

50చూసినవారు
హనుమకొండ జిల్లా బట్టుపల్లి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం ద్వారా యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణ శనివారం జరిగింది. సుమారు 60 కి పైగా మంది విద్యార్థులను సిబ్బంది బంధించారని విద్యార్థులు ఆందోళన చేశారు. మొత్తం తానై చూసుకుంటున్న డ్రైవర్ సాయిని, విద్యార్థులు ప్రశ్నిస్తే బెదిరింపులు పాల్పడుతున్నట్లు తెలిపారు. స్కిల్ సెంటర్ లో సరైన వసతులు లేక ఆహారం సారిగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్