నగరంలోని నాలాలను పరిశీలించిన నగర మేయర్

69చూసినవారు
నగరంలోని నాలాలను పరిశీలించిన నగర మేయర్
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి క్షేత్రస్థాయిలో బొంది వాగు నాలా, 12 మోరీలు, పోతన నగర్ సబ్ స్టేషన్ ప్రాంతంలో గల నాలా ప్రవాహ తీరు, కాపు వాడ వైపు గల భద్రకాళి మత్తడి, పెద్దమ్మ గడ్డ వద్ద గల నాలా ప్రాంతం, చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాలలో నీటి నిల్వ స్థితి గతులను పరిశీలించారు. వర్షభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్