హనుమకొండ గుడి బండల్ లో ప్రమాదావశత్తు అగ్ని ప్రమాదంలో ద్వంసం అయినా తాటి రజిత సదానందం ల ఇంటిని పరిశీలించి, తక్షణ సహాయం క్రింద 5000రూపాయలను శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుస్కున్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.