అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన

74చూసినవారు
అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన
వర్దన్నపేట గౌరవ శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేసి అదిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వర్దన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 1వ డివిజన్లో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి & కౌన్సిలర్ సమ్మెట సుదీర్, సమ్మెట రాంబాబు, బెజ్జం పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you