ఆవేదన చెందుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు

571చూసినవారు
వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కావాలని గ్రూపులుగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని సీనియర్ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వర్దన్నపేట పట్టణంలో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :