బ్రిక్స్ ఎలా ఏర్పడింది?

53చూసినవారు
బ్రిక్స్ ఎలా ఏర్పడింది?
అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా కలిసి 2006లో 'బ్రిక్' ఏర్పడింది. రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవత్వ సేవల్లో సహకారం కోసం ఇది పనిచేస్తోంది. 2010లో సౌతాఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ కొత్తగా చేరడంతో పది దేశాలయ్యాయి. దీంతో ‘బ్రిక్స్ ప్లస్’గా పేరు మార్చాలని దేశాధినేతలు యోచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్