‘బ్రిక్స్’లో చేరికకు శ్రీలంక ఆసక్తి

65చూసినవారు
‘బ్రిక్స్’లో చేరికకు శ్రీలంక ఆసక్తి
అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలుత ఇండియా సపోర్ట్ కోరుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ భాగంగా ఉన్న బ్రిక్స్ మంచి కూటమిగా మారిందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్