స్త్రీలపై జరుగుతున్న అఘాత్యాల నిర్మూలన, లోక కల్యాణం కోసమే పాదయాత్ర చేస్తున్నానని నాగసాధువు అఘోరీ పేర్కొన్నారు. వర్ధన్నపేట మీదుగా మామునూరు శ్మశానవాటిక ప్రాంగణంలోకి కారులో అఘోరీ శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఈమేరకు శ్మశాన వాటిక లో కొద్దిసేపు హల్ చల్ చేసింది. ఈక్రమంలో మామునూరు ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, స్పెషల్ పోలీసులు పర్యవేక్షించారు