పేకాట స్థావరాలపై దాడులు

76చూసినవారు
పేకాట స్థావరాలపై దాడులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండాలో పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఐదుగురు పేకాట రాయులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6190 నగదును సీజ్ చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్