మంత్రులను కలిసిన చైర్మన్

57చూసినవారు
మంత్రులను కలిసిన చైర్మన్
హైదరాబాద్ లో పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కని, అటవీశాఖ & దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖని వారి స్వగృహంలో పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా వరంగల్ జిల్లా సహకార కేంద్రం చైర్మన్ రవీందర్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా బ్యాంకు మెమొంటోన్ అందజేసి ప్రభుత్వ డిపాజిట్లు సహకార బ్యాంకులలో చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వెయ్యాలని కోరారు. పలు అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్