ఏనుమముల మార్కెట్లో మిర్చి రేట్లు

584చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సాధారణ సెలవుల అనంతరం నేడు సోమవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 18500, 341 రకం మిర్చి 16500, వండర్ హాట్ మిర్చి రకం 18000 పలికిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్