ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు

59చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారము మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 18500, 341 రకం మిర్చి 16500, వండర్ హాట్ మిర్చి రకం 18500, పలికిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్