ఎనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు

77చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు బుధవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 18000, 341 రకం మిర్చి 17000, వండర్ హాట్ మిర్చి రకం 17500, 5531 రకం మిర్చి 15000 పలికిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్