విరాళం అందజేత

79చూసినవారు
విరాళం అందజేత
వరంగల్ జిల్లా ఏనుగల్ భక్త అంజనేయ స్వామి గుడి నిర్మాణం కొరకు గుడి స్లాబ్ నిర్మాణం కి అయ్యే ఖర్చు మొత్తం తక్కలపెల్లి భాస్కర్ రావు - జయా దంపతులు అందజేస్తామన్నారు. శుక్రవారం 1, 00, 000/- ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ గా అందజేశారు. హనుమాన్ భక్త మండలి, గ్రామ ప్రజలు ఆలయ సిబ్బంది విరాళం అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్