బిజెపిలోకి చేరికలు

84చూసినవారు
బిజెపిలోకి చేరికలు
వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం నుండి వివిధ పార్టీల నుండి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ సమక్షంలో బీజేపీ పార్టీలో గురువారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్