బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

58చూసినవారు
బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి శుక్రవారం మాజీ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్