మార్కెట్ బంద్

51చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శనివారం సాధారణ సెలవుల్లో భాగంగా మార్కెట్ బంద్ ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి క్రయవిక్రయాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్