ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

78చూసినవారు
ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ క్యాంప్ లోని ఈద్ -గా గుల్షన్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గురువారం పాల్గొన్నారు. రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్