ఆసుపత్రిలో నగ్నంగా ఉన్న మహిళా రోగికి డ్రెస్సింగ్ చేసిన వార్డ్ బాయ్

553చూసినవారు
ఆసుపత్రిలో నగ్నంగా ఉన్న మహిళా రోగికి డ్రెస్సింగ్ చేసిన వార్డ్ బాయ్
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోని ఓ వార్డు బాయ్ నగ్నంగా ఉన్న ఓ మహిళా పేషెంట్‌కి డ్రెస్సింగ్ చేశాడు. ఈ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే, డాక్టర్ సూచనల మేరకే రోగికి డ్రెస్సింగ్ చేశానని వార్డ్ బాయ్ చెప్పాడు. మరోవైపు ఈ ఘటన గురించి తనకు తెలియదని డాక్టర్ చెప్పారు.

సంబంధిత పోస్ట్