మార్చిలో ఈ రాశుల వారు జాగ్రత్త!

3237చూసినవారు
మార్చిలో ఈ రాశుల వారు జాగ్రత్త!
జ్యోతిష్యం ప్రకారం మార్చిలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి కుజుడు శత్రు రాశిలో ఉన్నందున మానసిక అశాంతి, ఒత్తిడి వంటి సమస్యలు కలగవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ నెల కొంత అసౌకర్యంగా ఉండే సూచనలున్నాయి. కేతువు ప్రభావంతో తులా రాశి వారికి ఈ నెల ప్రతికూలంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. అలాగే మకర రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రభావం ఉంటుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్