'సంక్రాంతికి వస్తున్నాం' భారీ కలెక్షన్లు

57చూసినవారు
'సంక్రాంతికి వస్తున్నాం' భారీ కలెక్షన్లు
విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేయడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మూవీ యూనిట్ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్