సర్కస్‌లో చిర్రెత్తిపోయిన ఎలుగుబంటి.. ఏం చేసిందంటే (వీడియో)

1876చూసినవారు
సర్కస్‌లలో అడవి జంతువుల విన్యాసాలు చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు అవి కోపంతో రెచ్చిపోయి దాడులు చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ సర్కస్‌లో ఎలుగుబంటి హ్యాండ్లర్ సూచనలను పాటిస్తూ తన విన్యాసాలు చూపిస్తుంటుంది. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన ఎలుగుబంటి హ్యాండ్లర్‌పై దాడి చేసింది. అయితే ఎలుగుబంటి దాడి నుండి అతను బయటపడ్డాడు. ఈ ఘటన రష్యాలో జరిగినట్లు సమాచారం. కానీ ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్