‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వార్షిక పదంగా దేన్ని ప్రకటించింది?

57చూసినవారు
‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వార్షిక పదంగా దేన్ని ప్రకటించింది?
‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వార్షిక పదం (2023)గా 'గ్లోబల్‌ సౌత్‌' అనే పదాన్ని ప్రకటించింది. గ్లోబల్‌ సౌత్‌ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని అర్థం. భౌగోళికత కంటే తక్కువ లేదా మధ్య ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించిన దేశాల సమూహంగా గ్లోబల్‌ సౌత్‌ను నేడు ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారు.