ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి?

63చూసినవారు
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి?
కెరీర్‌, వ్యక్తిగత కారణాల రీత్యా ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలనుకునే ఈ కాలపు మహిళలకు అండాల శీతలీకరణ (Egg Freezing) పద్ధతి వరంగా మారింది. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని సేకరించి భద్రపరచుకొని, కావాల్సినప్పుడు ఫెర్టిలిటీ చేసి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పిల్లల్ని కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని సెలబ్రిటీలే కాదు కొంతమంది సామాన్యులూ పాటిస్తున్నారు. ఇప్పుడీ ట్రెండ్‌ బాగా పెరిగిపోతోంది.

సంబంధిత పోస్ట్