ఇవాళే మేడే కార్మిక దినోత్సవం

573చూసినవారు
ఇవాళే మేడే కార్మిక దినోత్సవం
ప్రపంచ్యాప్ంగా ఉన్న కార్మికుల కష్టాన్ని, సహకారాన్ని గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడే నిర్వహిస్తారు. దీనినే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా పిలుస్తారు. కార్మికుల సహకారాన్ని గుర్తుచేయడమే కాకుండా.. కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ.. సమాజానికి వారు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్