స్విమ్మింగ్‌పూల్‌లో యువతితో ఎంపీ అభ్యర్థి.. ఫొటోలు వైరల్

563చూసినవారు
స్విమ్మింగ్‌పూల్‌లో యువతితో ఎంపీ అభ్యర్థి.. ఫొటోలు వైరల్
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి అక్షయ్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. స్విమ్మింగ్ పూల్‌లో ఓ యువతితో ఆయన కలిసి ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన అక్షయ్.. అవి తన కాలేజీ రోజుల్లోని ఫొటోలని తెలిపారు. పాత ఫొటోలను ఇప్పుడు తెరపైకి తెచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఈయన బదౌన్ స్థానం నుంచి బరిలో నిలిచారు.

సంబంధిత పోస్ట్