నైరుతి రుతుపవనాలు అంటే ఏంటి?

56చూసినవారు
నైరుతి రుతుపవనాలు అంటే ఏంటి?
మే 31నాటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ నైరుతి రుతుపవనాలంటే ఏంటో తెలుసా? భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి దిశగా అంటే అరేబియా సముద్రం మీదుగా హిమాలయాల వైపు గాలులు వీస్తాయి. ఈ గాలులే నైరుతి రుతుపవనాలు. అక్టోబరులో ఈ గాలులు వ్యతిరేక దిశలో వీస్తాయి. వాటిని ఈశాన్య రుతుపవనాలుగా పిలుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్