‘సీఎం జగన్‌ను అరెస్ట్ చేయాలి’

57చూసినవారు
‘సీఎం జగన్‌ను అరెస్ట్ చేయాలి’
సీఎం జగన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ.. వెంటనే అతడ్ని అరెస్ట్ చేయించాలని కోరారు. బటన్ నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్