ప్లే ఆఫ్స్.. సెకండ్ ప్లేస్ దక్కేదెవరికి?

564చూసినవారు
ప్లే ఆఫ్స్.. సెకండ్ ప్లేస్ దక్కేదెవరికి?
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో 3 స్థానాలపై స్పష్టత వచ్చేసింది. 19 పాయింట్లతో కేకేఆర్‌కు అగ్రస్థానం ఖాయమైంది. ఇప్పుడు 2వస్థానం ఏ జట్టు దక్కించుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే 3 జట్లూ 2వ స్థానానికి రావొచ్చు. ఎలా అంటే..
* సీఎస్‌కే: ఆర్సీబీని ఓడించాలి. ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్ వాటి చివరి మ్యాచుల్లో ఓడాలి.
* ఆర్ఆర్: కేకేఆర్‌పై గెలవాలి.
* ఎస్ఆర్‌హెచ్: పంజాబ్‌పై నెగ్గాలి. కేకేఆర్ చేతిలో ఆర్ఆర్ ఓడాలి.

సంబంధిత పోస్ట్