కేజీ చికెన్ ధర ఎంతంటే?

77చూసినవారు
కేజీ చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాతాల్లో చికెన్ కేజీ ధర.. విత్ స్కిన్ రూ.133, స్కిన్‌ లెస్ రూ.152గా ఉంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో చికెన్ కేజీ ధర.. విత్ స్కిన్ రూ.135, స్కిన్‌ లెస్ రూ.153గా ఉంది. TGలో డజన్ కోడిగుడ్ల ధర రూ.64, ఏపీలో రూ.60గా ఉంది.

సంబంధిత పోస్ట్