షావోమి కారు ధర ఎంతంటే.. సీఈఓ మాటల్లో

68చూసినవారు
షావోమి కారు ధర ఎంతంటే.. సీఈఓ మాటల్లో
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమి.. వాహన తయారీ రంగంలోకి ప్రవేశించింది. ఇక గురువారం నుంచి తమ తొలి కారు (స్పీడ్‌ అల్ట్రా 7) మోడల్‌కు చైనాలో ఆర్డర్లు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ లీ జున్‌ సోమవారం కీలక విషయాలు వెల్లడించారు. ఆకర్షణీయ లుక్‌, డ్రైవ్‌ చేయడానికి సులభంగా ఉండే స్మార్ట్‌ కారును తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామని తెలిపారు. ధర 5,00,000 యువాన్ల (దాదాపు రూ.58 లక్షలు) కంటే తక్కువే ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :