మైగ్రేన్ సమస్య ఎలాంటి వారికి ఎక్కువగా వస్తుంది.?

78చూసినవారు
మైగ్రేన్ సమస్య ఎలాంటి వారికి ఎక్కువగా వస్తుంది.?
మైగ్రేన్ అనేది టెన్షన్ కు సంబంధించింది. మైగ్రేన్ పెయిన్ కొంతమందికి యుక్తవయస్సులో తలెత్తుతుంది. 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది కొందరిలో హార్మోన్ల ప్రభావాల కారణంగా కూడా వస్తుంది. కొందరికి నిద్రలేమి కారణంగా కూడా మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది. చలికి సున్నితంగా ఉండేవారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్