సెప్టెంబరులో 85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం

60చూసినవారు
సెప్టెంబరులో 85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం
మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ చెడు ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు భారత్ లో వాట్సప్ ను దుర్వినియోగం చేస్తున్న ఖాతాలపై నిషేధం విధించించింది. ఒక్క సెప్టెంబరు (సెప్టెంబరు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు)నెలలోనే వాట్సాప్ మొత్తం 85,84,000 ఖాతాలను బ్యాన్ చేసింది. వీటిలో 16,58,000 ఖాతాలను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే నిషేధించినట్లు తెలిపింది. ఈ ఖాతాలు తమ నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వాట్సాప్ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్