మన దేశంలో అతిపెద్ద గుహ దేవాలయం ఎక్కడ ఉందంటే

76చూసినవారు
మన దేశంలో అతిపెద్ద గుహ దేవాలయం ఎక్కడ ఉందంటే
కైలాస దేవాలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయం. ఇందులోని ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలుపుతుంది. అంటే బహుశా దీని నిర్మాణం క్రీ.శ. 8వ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చని అంచనా. దీనిని కైలాసం అని కూడా అంటారు.

ట్యాగ్స్ :