ఈ ఉప్పులలో ఏది ఆరోగ్యానికి ఏది మేలంటే!

81చూసినవారు
ఈ ఉప్పులలో ఏది ఆరోగ్యానికి ఏది మేలంటే!
మనం వాడే ఉప్పులలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో నల్ల సాల్ట్, గులాబీ సాల్ట్, టేబుల్ సాల్ట్ రకాలు మార్కెట్లో దొరుకుతున్న వాటిలో ముఖ్యమైనవి. సాధారణంగా మనం ఉపయోగించే టేబుల్ సాల్ట్ లో అయోడిన్‌ ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యల నుంచి రక్షిస్తుంది. పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లు ఎసిడిటీని తగ్గించడానికి ఉపయోగపడుతాయి. బ్లాక్ సాల్ట్.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పింక్ సాల్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్