బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి (వీడియో)

53చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఓ వెయిటింగ్ హాల్‌లో చాలా మంది విద్యార్థులు విశ్రాంతి తీసుకుంటుంటారు. అక్కడ ఓ బాలుడు పడుకుని ఫోన్ చూసుకుంటుంటాడు. ఇంతలో ఓ బల్లి బాలుడి వద్దకు వచ్చి నేరుగా అతడి భుజం పైనుంచి పైకి ఎక్కేస్తుంది. పూర్తిగా ఫోన్‌లో నిమగ్నమైన బాలుడు.. బల్లిని చూసి ఏమాత్రం భయపడకుండా దూరంగా విసిరేశాడు. ఏకంగా బల్లి మీదకు ఎక్కినా ఏమాత్రం ఉలిక్కిపడని ఆ బాలుడు.. అదేదో కర్ర పుల్ల తరహాలో తీసి పక్కకు విసిరేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

సంబంధిత పోస్ట్