కొబ్బరి పాల‌తో తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం

62చూసినవారు
కొబ్బరి పాల‌తో తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం
కొబ్బరి పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి పాలను తలకు పట్టించడం వల్ల జుట్టు మెరుస్తుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల మందార పొడిని 1 కప్పు కొబ్బరి పాలలో కలిపి తలకు పట్టిస్తే కొద్దిరోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలోవెరాను కొబ్బరి పాలలో కలిపి జుట్టుకు పట్టించి 20 నిమిషాల త‌ర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్