భారతరత్న ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు..?

2229చూసినవారు
భారతరత్న ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు..?
భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. దీనిని ప్రజాసేవ, కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగాల అభివృద్ధి అత్యుత్తమ సేవలు అందించన వారికి అందజేస్తారు. రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. భారతదేశ స్వతంత్ర అనంతరం దీనిని 1954 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొట్ట మొదట ఈ అవార్డు భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్‌కు లభించింది.

ట్యాగ్స్ :