రంజాన్ మాసంలో ఖర్జూరాన్ని ఎందుకు తింటారు?

556చూసినవారు
రంజాన్ మాసంలో ఖర్జూరాన్ని ఎందుకు తింటారు?
రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా.. ఉపవాసం ఉండే వారికి తగిన బలాన్ని అందిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందుకే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్