శివుడి వద్ద త్రిశూలం ఎందుకు ఉంటుందంటే?

63చూసినవారు
శివుడి వద్ద త్రిశూలం ఎందుకు ఉంటుందంటే?
శివుడి చేతిలో త్రిశూలంకు మూడు కొనలు ఉంటాయి. ఇవి మూడు గుణాలను తెలియజేస్తుంది. ఇవి సతో, రజో, తమో ఇవి మూడు రంగులను కలిగి ఉంటాయి. సతో అంటే తెలుపు, రజో అంటే ఎరుపు, తమో అంటే నలుపు.ఈ మూడు గుణాలు మన కంట్లోనే ఉంటాయి. తెల్లటి కంటి గుడ్డుపై నల్లటి కనుపాప, ఎర్రటి చారలో లోపలి భాగంలో ఉంటాయి. ఈ మూడు గుణాల వల్ల మనుషులు తప్పుదారులు పడుతారు. వీటి వల్ల ఇతరులకు హాని చేస్తారు. వీటిని పోగొట్టడానికి శివుడు తన త్రిశూలాన్ని వాడుతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్