నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?: మాళవిక

61చూసినవారు
నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?: మాళవిక
తన కొత్త సినిమా ‘తంగలాన్‌’ ఆగస్టు 15న విడుదల కానున్న సందర్భంగా ఎక్స్‌ వేదికగా మాళవిక అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని ఒకరు అడగ్గా.. ‘‘నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?’ అని మాళవిక తనదైన శైలిలో రిప్లయ్‌ ఇచ్చారు. ’‘తంగలాన్‌’ అదిరిపోతుంది. విక్రమ్‌ అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ‘తంగలాన్‌’ కోసం తొలిసారి స్టంట్స్‌ చేశా. అది విక్రమ్‌ వల్లే సాధ్యమైంది‘ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్