ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను: శరద్ పవార్

50చూసినవారు
ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను: శరద్ పవార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బారామతి నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘నేను ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదలచుకోలేదు. కొత్త తరం ముందుకు రావాలి. నాకు అధికారం అక్కర్లేదు. సమాజం కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్